ABOUT OUR VISION
పరుశురాం స్వచ్చంద సంస్థ
పరుశురాం మెమోరియల్ సొసైటీ ద్వారా నిరుపేద నిమ్న అట్టడుగు ప్రాంతాల ప్రజలకు సేవలు అందించాలని మేము మీ ముందుకు వొస్తున్నాము.
స్వర్గీయ రాజగిరి పరుశురాములు హరిజన గిరిజన అట్టడుగు వర్గాల ప్రజలకు నల్లమల్ల లో వివిధ రూపాల ద్వారా పలు సేవలు అందించారు.
నిస్వార్తయిన సేవలకు ఆయన చిరునామా గా మారారు..
Parushuram is a voluntary organization
We look forward to providing services to the poor and downtrodden people through the Parushuram Memorial Society.
The heavenly Rajagiri Parushurams provided various services to the people of the Harijan tribal lower castes through various forms in Nallamalla.
He became the address for selfless service.
Comments
Post a Comment